మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న అప్ కమింగ్ మూవీపై గత కొన్ని సంత్సరాలుగా క్రేజ్ క్రియేట్ అవుతూనే ఉంది. అయితే చిరంజీవి నటించబోతున్న 150వ సినిమా కోసం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది, చిరంజీవి సైతం ఆ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంపై ముహుర్త బలాలని చూసుకుంటున్నారు.
మంచి సమయంలో స్టోరి డిస్కషన్స్ లో పాల్గొనడం, మంచి ముహుర్తంలో మూవీని స్టార్ట్ చేయాలనుకోవడం..ఇలా తన 150వ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ టాప్ యాక్టెర్ సంజయ్ దత్, చిరంజీవి 150వ సినిమాలో విలన్ గా నటేంచే అవకాశం ఉంది అని అంటున్నారు.
అయితే వివరాల్లోకి వెళితే, సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు జైలు గోడలు చూసిన హీరో సంజయ్‌దత్ ఆ తరువాత బాగా మారిపోయినట్టున్నాడు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి అందుబాటులో ఉన్న సినిమాలన్నీ చేసేస్తున్న ఇతగాడు... పూర్తిగా రూటు మార్చినట్టున్నాడు. హీరో అవకాశాల కోసం చూడకుండా... వచ్చినవి వచ్చినట్టు ఓకే చేస్తున్నాడు.
అగ్నిపథ్‌లో విలన్‌గా చేసిన ఈ హీరో... ఇప్పుడూ అదే బాటలో వెళుతున్నాడు. కరణ్ మల్హోత్రా తీస్తున్న ‘శుద్ధి’ సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు. అలాగే సౌత్ మూవీలో విలన్ గా చేయటానికి ఆసక్తి చూపుతున్నాడంట. అయితే చిరంజీవి 150వ సినిమాలో మొదట నెగిటివ్ రోల్ తో స్టార్ట్ అయి, చివరకి హీరోకి సహాయపడే పాత్రలో సంజయ్ దత్ నటించే అవకాశం ఉందని అంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77718/Sanjay-dutt-sanja-dutt-films-chiranjeevi-chiranjee/

0 comments:
Post a Comment