రామ్‌చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎవడు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సాదించింది.అయితే 'ఎవడు' కన్నా ముందే రామ్‌చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి స్కెచ్ వేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్, 'చరణ్ అర్జున్' అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేయించారు. ఈ 'చరణ్ అర్జున్' టైటిల్ వెనుక పెద్ద కథే ఉందట. మొన్ననే ఆ టైటిల్‌ని అరవింద్ రెన్యువల్ చేయించడంతో, సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి రానుందని ఇండస్ట్రీలో గాసిప్స్ స్టార్ట్ అయిపోయాయి.
'మగధీర' చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ భారీ విజయాన్నీ, భారీ లాభాల్నీ సొంతం చేసుకున్నారు.
ఆ లైన్‌లోనే, ఆయన 'చరణ్ అర్జున్' టైటిల్‌తో రామ్‌చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రానికి స్కెచ్ వేశాడంటు అంటున్నారు. ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభమయ్యాయని వినికిడి.
ఎట్ ది ఎర్లీయస్ట్ అని కాకుండా, కొంత టైమ్ తీసుకుని అయినా తమ బ్యానర్ ప్రతిష్టను పెంచేలా 'చరణ్ అర్జున్' సినిమాని అల్లు అర్జున్ నిర్మిస్తారట. ఈ సినిమాకి సహ నిర్మాతగా ఇంకో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ వ్యవహరించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో ఇంకో గాసిప్ సర్కులేట్ అవుతుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా చేయాలనే ఆలోచనతో అల్లు అరవింద్ ఉన్నారట.

0 comments:
Post a Comment