'హంటర్' మూవీలో బాలయ్య హీరోయిన్ రాధిక ఆప్టే సిల్వర్ స్క్రీన్‌ని హీటెక్కించేయబోతుంది. రొమాన్స్, ఎడిక్షన్, సెక్స్ తదితర అంశాల చుట్టూనే సినిమా సాగుతుంది. మార్చ్‌లో ఈ 'హంటర్' రిలీజ్ కానుండగా, ట్రెయిలర్ అప్పుడే సెన్సేషన్ వేవ్స్ క్రియేట్ చేసేసింది. గుల్షన్ దేవయ్య, సాయి తమంకర్ నటించిన ఈ సినిమాకి రాధికా ఆప్టే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు.
ఇంతకు ముందు ఎప్పుడూ రాధికా ఆప్టే ఇంత హాట్‌గా ఏ మూవీలోనూ నటించలేదు. ఆ విషయం గురించే ప్రశ్నిస్తే, కాన్సెప్ట్ చూడండి ఇంకో యాంగిల్‌లో చూడాలనుకోవద్దని లైట్‌గా చెప్పిందామె.
కొన్నికొన్ని సినిమాలు విడుదలవగానే మర్చిపోతాం,మరి కొన్ని సినిమాలు ఎన్నేళ్ళయినా గుర్తుండిపోతాయ్. గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా 'హంటర్' ఉంటుందట. రాధికా ఆప్టే మంచి నటి. 'ధోనీ' సినిమాతో నటిగా మంచి మార్కులేయించుకుంది. బాలకృష్ణతో 'లెజెండ్' సినిమాలో నటించిన రాధికా ఆప్టే, బాలకృష్ణతోనే 'లయన్' సినిమాలోనూ నటిస్తోంది.
'హంటర్' సినిమాలో హీటెక్కించేలా నటించాను కదా అని అవే సినిమాల్లో తాను నటిస్తానని ఎవరూ అనుకోవద్దని కూడా చెబుతోంది ఈ సుందరి. ఆ మాట అన్నందుకైనా 'హంటర్' సినిమా కోసం ఎదురుచూడక తప్పదు.

0 comments:
Post a Comment