టెంపర్ మూవీ బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అనే టాక్ రావడంతో, ప్రస్తుతం
యంగ్ టైగర్ ఆనందోత్సాహంలో ఉన్నాడు. గత కొంత కాలంగా ఎన్టీఆర్, సరైన హిట్ ని
చూడలేకపోయాడు. దీంతో టెంపర్ బాక్సాపీస్ వద్ద సందడి చేయడంతో, ఈ సక్సెస్ ని
జూనియర్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే టెంపర్ సక్సెస్ వెనుక తను ఎంతగా కష్ట పడ్డాడు.., తన కోసం ఎవరు ఎంత కసిగా పనిచేశారు, అలాగే తన గురించిన ప్రత్యేక విషయాలను చెప్పుకొచ్చాడు. ఇదంతా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఈ చిత్ర కథారచయిత, ఎన్టీఆర్ ఫ్రెండ్ అయిన వక్కతం వంశీ స్వయంగా ఆయన్ను ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ ఎంతో ఎమోషన్ అయిందని, కోర్టు సీన్ తర్వాత నన్ను ముద్దాడినట్లు తెలిపారు. ‘సినిమా ఫస్టాఫ్ పూర్తయింది. అమ్మ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఫస్టాఫ్ మొత్తం సీరియస్ గానే చూసింది. నా క్యారెక్టర్ తీరు నెగెటివ్ గా ఉండటం ఆమెకు నచ్చలేదుకుంటా. అయితే నా క్యారెక్టర్లో మార్పు వచ్చిన తర్వాత ఆమె మొహంలో నవ్వు కనిపించింది.
సెకండాప్ లో కోర్టు సీన్ పూర్తయిన తర్వాత నన్ను ముద్దాడింది' అని ఎన్టీఆర్ తెలిపారు. సినిమా చూసిన తర్వాత తన తండ్రి హరికృష్ణ రియాక్షన్ గురించి వెల్లడిస్తూ....‘నాన్నకు సినిమా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేసారు అంటూ విరాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79021/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/

0 comments:
Post a Comment