వినాయక చవితి రోజున గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎన్టీఆర్ 'రభస' మూవీ సెన్సార్ అయ్యాక మరో 15 నిమిషాలు ట్రిమ్ చేశారని ఇన్‌సైడ్ న్యూస్. సెన్సార్ జరిగే టైంలోనే మూవీలో 7 లాంగ్ ఫైట్స్‌తో చెవులు మోతెక్కిన సెన్సార్ సభ్యులు, యూనిట్ శ్రేయోభిలాషులు, రెండు మూడు ఫైట్స్ లేపేస్తే బెటర్ అని సలహా ఇచ్చారని టాక్.
బోలెడంత ఖర్చుతో తీసిన ఫైట్స్ తీసేయడం నచ్చని దర్శకనిర్మాతలు ఒక ఫైట్ కొన్ని అనవసర సీన్స్ కలిపి 15 నిమిషాల వాలంటరీ సెన్సార్‌తో 'రభస' ఆడియన్స్‌ను నచ్చుతుందని భావిస్తున్నారట. ఎన్టీఆర్ మూవీ అంటే నాన్ స్టాప్ ఫైట్స్ ఉంటాయనే ఫీల్‌కు 'రభస' బ్రేక్ వేస్తుందని డైరెక్టర్ శ్రీనివాస్ గట్టి నమ్మకంతో ఉన్నాడట.
0 comments:
Post a Comment