Menu

బాలీవుడ్ ఫోర్నస్టార్ సన్నిలీయోన్ ఏం చేసినా సంచలనమే... ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా టాప్ టూ బాటమ్ తన అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగోడుతుంది. ఈ అమ్మడు నటించిన చిత్రాలు కొన్నే అయినా బాలీవుడ్ లో తనకు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అసలే పోర్న్ చిత్రాల నుండి బాలీవుడ్ బాట పట్టడంతో బాలీవుడ్ లోని భామలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి.

తాజాగా సన్నీ నటిస్తున్న చిత్రం ''ఏక్ పహేలి లీలా ''. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి కుర్రకారుని ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తుంది అయితే సోషల్ నెట్ వర్క్ లో తాజాగా ఓ వీడియో సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు. ఇక దాంట్లో మరీ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు పిచ్చ పిచ్చగా చూస్తున్నారు.

వీడియో లో ఐస్ ఫ్రూట్ ని నోట్లో పెట్టుకొని ,బికినీ వేసి చూపరుల మతి పోగొడుతోంది అంటే నమ్మండి. ఈ వీడియో లో సన్నీ ని చూస్తూ అబ్బా ! అంటూ చొంగ కారుస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79456/sunnyleone-Ek-Paheli-Leela-Bhushan-Kumar-Krishan-K/

0 comments:

Post a Comment

 
Top