Menu

హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ సినిమాల ఘన విజయం తరువాత వరుణ్ సందేష్ టాలీవుడ్ టాప్ యంగ్ హీరో అయిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఫైయిల్యూర్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో మరి ఎప్పుడు వెళ్ళి పోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయి.

ఇది చాలదు అన్నట్లుగా ఈ సినిమాలో మహేష్ బాబు ‘మురారి’ సినిమాలోని ‘అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి’ పాటను అనుకరిస్తూ ఒక పెళ్ళి సీన్ ను క్రియేట్ చేసి ‘నీల గగన ఘనశ్యామునికి’ అనే పాట ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది.

ఒక వైపు జూనియర్ సినిమాతో పోటీ పడుతూ మరో వైపు టాలీవుడ్ ప్రిన్స్ ను అనుకరిస్తూ వరుణ్ సందేశ్ చేస్తున్న సాహసం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78538/VARUNSANDESH-TARGETTING-MAHESH-BABU/

0 comments:

Post a Comment

Top