Menu

తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్రరావు చిత్ర పరిశ్రమ ఆయను దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పిలుస్తారు. ఈయన వెండితెరపై కమర్షియల్ హిట్లు అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని అందించారు.

తెలుగు చిత్ర సీమలో కమర్శయిల్ సినిమాలకు రూపకల్పనలో ఆయన మించిన దర్శకులు లేరంటే నమ్మసక్యం కాదు. టాలీవుడ్ లో టాప్ రేంజ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకేంద్రడు రాఘవేంద్రరావు ఇటీవల విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ బిరుతో సన్మానం చేశారు.

సుబ్బిరామిరెడ్డి కలాపీటం ఆధ్వర్యంలో నిన్న వైజాగ్ లో ఆయన కు సన్మానం చేశారు. చేతికి బంగారు కంకణాన్ని తొడిగి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, గంట శ్రీనివాస్ రావు టాలీవుడ్ కు సంబంధించిన కొందరు ప్రముఖులు పాల్గొన్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79233/K-Raghavendra-Rao-Kovelamudi-Raghavendra-Rao-Film/

0 comments:

Post a Comment

Top